వేణు తన సొంత కథతో.. వకీల్ సాబ్ సీక్వెల్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఇందులో స్త్రీల గొప్పతనం గురించి చెప్పగా, సీక్వెల్ లో పూర్తిగా రైతుల సమస్యలు ,అలాగే గ్రామాల అభివృద్ధి కి ఎలా తోడ్పడాలి అనే అంశంపై సరికొత్త కథనంతో , అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ,ఆయనకు అన్ని రకాలుగా ఉపయోగపడే ఒక సరికొత్త సీక్వెల్ ను, సిద్ధం చేయాలని అతడు డిసైడ్ అయినట్లు సమాచారం.