తెలుగు చిత్ర పరిశ్రమలో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్, రకుల్ ప్రీత్, వైష్ణవ్ తేజ్ కాంబినేషన్లో ఇంట్రెస్టింట్ పాయింట్‌తో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.