తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దళపతి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా నటించిన చిత్రం మాస్టర్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించారు.