2001 సంవత్సరంలో నితిన్ హీరోగా, సదా హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం జయం ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రాన్ని ప్రవీణ్ అనే కొత్త హీరో తో దర్శకుడు శశాంక్ జయం సినిమాను కన్నడలో రీమేక్ చేయనున్నట్లు సమాచారం. మరి ప్రవీణ్ అనే ఈ కొత్త హీరో కన్నడ ఇండస్ట్రీ లో ఎంతవరకు క్లిక్ అవుతాడో లేదో చూడాలి మరి..