చిత్ర పరిశ్రమలో అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న దర్శకుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి డీసెంట్ కామెడీని బాగా హ్యాండిల్ చేస్తాడు.