మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ చిత్రం లో వచ్చిన ఇందువదన అనే పాట ఆధారంగా తీసుకొని, ఇందువదన అనే సినిమా టైటిల్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు హీరో వరుణ్ సందేశ్.