ఒక్కపుడు ఇండస్ట్రీలో హీరోల పెళ్లి అంటే ఎదో పండగల, వేడుకల అంగరంగ వైభవంగా జరిగేవి. అంతేకాదు.. వాళ్ళ పెళ్ళికి అనేక మంది ప్రముఖులు వచ్చి ఆశీర్వదించేవాళ్ళు. కొంతమంది బాలీవుడ్ స్టార్స్ అయితే విమానాలు కట్టించుకొని చక్కగా విదేశాలలో ఓ ప్రముఖ ప్యాలెస్ చేసుకుని, అక్కడే తమ పెళ్లిని గ్రాండ్ గా చేసుకుంటారు.