దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గతేడాది కంటే ఈసారి కరోనా సినీ పరిశ్రమని పట్టి పీడిస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్లు పూర్తి చేసుకున్న కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నాయి. కానీ పెద్ద సినిమాల పరిస్థితి అలా కాదు.