బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని వారంటూ ఉండరు. రేటింగ్లో టాప్ ప్లేస్లో దూసుకుపోతున్న ఈ సీరియల్ ఇటీవల వెయ్యి ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సీరియల్ వచ్చే సమయానికి ఆ సమయంలో ఎంత బిజీగా ఉన్నా పక్కన పెట్టేసి టీవీ లకు వాలిపోతారు.