చిత్ర పరిశ్రమకి చాలా మంది నటులు, డైరెక్టర్లు ప్రచయమైయ్యారు. ఇండస్ట్రీలో వారి టాలెంట్ ని నిరూపించుకొని స్టార్ డైరెక్టర్లు, హీరోస్ గా రాణిస్తున్నారు. అయితే చాలా హీరోలు భాషతో సంబంధం లేకుండా కథను ఆధారంగా చేసుకొని సినిమాలు చేస్తున్నారు. పరభాషా దర్శకులు తెలుగులో ఉనికి నిలుపుకుంటున్నారు. అక్కడి నుండి ఇక్కడికి వచ్చి అవకాశాలు అందుకుంటున్నారు.