సౌందర్య, దివ్యభారతి, అక్కినేని నాగేశ్వరరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అచ్చుత్, ప్రత్యూష వీరంతా కూడా సినిమాలలో నటించారు. అయితే ఆ సినిమా విడుదల కాకముందే మరణించారు.