ఎన్టీఆర్-త్రివిక్రమ్ వీరి కాంబినేషన్ లో అయినను పోయిరావలె హస్తినకు అనే సినిమా,చిరంజీవి-పూరి జగన్నాథ్ ఇక వీరి కాంబినేషన్ లో ఆటో జానీ,మహేష్ బాబు-వంశీ పైడిపల్లి వీరి కాంబినేషన్లో మహర్షి తర్వాత మరొక సినిమా,పవన్ కళ్యాణ్ - ఎస్.జె.సూర్య వీరి కాంబినేషన్లో తమిళ్ రీమేక్ సినిమా,రామ్ చరణ్ - ధరణి వీరి కాంబినేషన్ లో మెరుపు,చిరంజీవి-ఆర్జీవి వీరి కాంబినేషన్ లో వినాలని ఉంది,పవన్ కళ్యాణ్-సంపత్ నంది వీరి కాంబినేషన్లో మరో సినిమా, అనుకోకుండానే కొంతవరకు షూటింగ్ జరుపుకొని, మధ్యలోనే ఈ సినిమాలు ఆగిపోయాయి.