తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్ లో సుకుమార్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్స్ లో ఒక్కరిగా రాణిస్తున్నారు. ఆయన సినిమాలో హీరో, హీరోయిన్ క్యారెక్టర్ ను చాలా యూనిక్ గా తీర్చి దిద్దుతారు.అంతే అద్భుతంగా తెరపై ప్రెసెంట్ చేస్తారు. ఇక ఆయన సినిమాల్లో హీరోల విషయాని వస్తే.సుకుమార్ సినిమాకు ముందు.