సాయి పల్లవి, రష్మిక మందన్న, కీర్తి సురేష్, రకుల్ ప్రీతిసింగ్, తమన్నా, తాప్సి, సమంత, పూజా హెగ్డే వీరంతా కూడా సినీ ఇండస్ట్రీలో వారు నటించిన సినిమాలలో వారే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.