రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో రోహిత్ శెట్టి రూపొందిస్తున్న సర్కస్ అనే సినిమాలో దేవిశ్రీ రెండు పాటలు పాడే అవకాశాన్ని కొట్టేశాడు. రణ్వీర్ సింగ్ " సర్కస్" సినిమాలో పూజా హెగ్డే, జాక్వేలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ఓ ప్రత్యేక గీతాన్ని అందించనున్నారు.