తాజాగా త్రిష పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. తమిళ మీడియా వర్గాల కథనాల ప్రకారం ఈ వార్తకు మరింత బలం చేకూర్చేలా ఉందట త్రిష వ్యవహారం. త్రిష గత కొంత కాలంగా సీరియస్ గా పెళ్లి గురించి థింక్ చేస్తోందట.