యాంకర్ అంటేనే షోకి ప్రత్యేక ఆకర్షణ. కొందరు యాంకర్స్ సింగిల్ గా గుర్తింపు తెచ్చుకుంటే, మరికొందరు జోడితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. అలాంటి వారిలో మొదటి కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రవి, లాస్య. బుల్లి తెరపై వీరి కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది.