చిన్న పిల్లలకు గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. తాజాగా టెక్సాస్ మెడికల్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లారెన్స్ పిల్లలు గోళ్లు కొరకడం అన్న అంశంపై పెద్ద పరిశోధనే చేశారు.