ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఈ షోలో కమెడియన్స్ లో కొందరు మల్టీ టాలెంట్ వాళ్ళు ఉన్నారు. ఆది మాదిరే ఈ మధ్య మరో కమెడియన్ కూడా దూసుకుపోతున్నాడు. అతడి పేరు ఇమ్మాన్యుయేల్. జబర్దస్త్ షోతో పాటు బయట ఈవెంట్స్ కూడా చేస్తున్నాడు.