మహేష్-త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మొదలవ్వడానికి మరో నాలుగైదు నెలల సమయం పడుతుంది. కానీ మంచి ముహూర్తం కోసం ఇన్నాళ్లు ఆగి ప్రకటన చేశారు.