మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నటించబోతున్నాడట. మహేష్ ఫాదర్ గా అనిల్ కపూర్ నటిస్తాడని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.