కుటంబ కథా చిత్రమైనా, సమాజాన్ని మేల్కొలిపే సినిమాలైనా, రంజుగా సాగే రాజకీయ మువీ అయినా తీయడం ఆయనకే చెల్లింది. తెలుగు చిత్ర సీమకు పెద్దన్నలా వ్యవహరించిన దాసరి నారాయణ రావు జయంతి నేడు.