తాజాగా అలీతో సరదాగా షోకు వచ్చిన విశ్వక్ సేన్.. విజయ్ దేవరకొండతో గొడవ విషయంపై మాట్లాడారు. అసలు ఆ రోజు తాను విజయ్ను ఏమనలేదని తెలిపారు. ఇక కావలనే కొందరు తమ మధ్య పుల్ల పెట్టారని చెప్పుకొచ్చారు.