నటుడు శ్యామ్ ఓ సినిమాలోని ఒక పాత్ర కోసం ఒక ఛాలెంజింగ్ రోల్ కు ఎంపికయ్యాడు. ఈ పాత్ర ప్రకారం కళ్ళు చిన్నవిగా కనిపించాలి. వాటి కింద గడ్డలు ఉండాలి. అయితే దీనిని గ్రాఫిక్స్ లో మేనేజ్ చేయవచ్చు. ఇక మేకప్ టీంకు చెప్తే, గంటలో అలాంటి లుక్ లోకి తీసుకెళ్ళి పోతారు. కానీ నాచురల్ గా ఉండాలని భావించిన శ్యామ్, ఏకంగా తొమ్మిది రోజులు నిద్ర మానుకొని, ఈ లుక్ లోకి వచ్చాడు. ఇక శ్యామ్ ను చూస్తే గుర్తుపట్టలేనంతగా ఉండడమే కాకుండా భయపెట్టే విధంగా కూడా కనిపిస్తున్నాడు. ఇక