శ్రీకాకుళంకు చెందిన రాంమోహన్ నాయుడు కరోనా బాధితుల కోసం ఒక హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రారంభించాడు. శ్రీకాకుళంకు చెందిన కరోనా బాధితులకు ఆదుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.