త్రిష మే 4 1983 లో చెన్నైలో కృష్ణన్, ఉమా దంపతులకు జన్మించింది. ఇక ఈమె 1999లో మిస్ చెన్నై గా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ బ్యూటిఫుల్ స్మైలీ గా ఎంపికైంది.