చిరంజీవి తాను నటించిన సినిమాలలో హీరోయిన్ లను ఒకసారి తల్లిగా , మరొకసారి హీరోయిన్ లు గా ఎంచుకున్నాడు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే" ప్రేమ తరంగాలు" సినిమా విషయానికి వస్తే ,అందులో హీరో చిరంజీవి, హీరోయిన్ సుజాత కలిసి సంయుక్తంగా నటించారు. ఆ తర్వాత విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్ అనే సినిమాలో చిరంజీవి కి తల్లిగా సుజాత నటించారు..