అవికా గోర్ గురించి తెలియని వారంటూ ఉండరు. బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గానూ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.