బుల్లితెర యాంకర్ వర్షిణి గురించి తెలియని వారంటూ ఉండరు. చందమామ కథలు' అనే సినిమాతో టాలీవుడ్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ ఆమె కెరీర్ను మార్చేసింది. సూపర్ సక్సెస్ అయిన ఈ సిరీస్ వల్లే వర్షిణి బాగా పాపులర్ అయిపోయింది.