మెగా ఫ్యామిలీ నుంచి ఏ విషయం బయటకు వచ్చినా అభిమానులకు పండగే. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కొణిదెల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనే చెప్పుకోవచ్చు. పవన్, రేణు దేశాయ్‌కు పుట్టిన ముద్దుల కూతురు. ఆద్యకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.