కట్టుకున్న వాడు చూస్తుండగానే ప్రాణాలు వదిలేస్తున్నారు. కావాల్సిన వాళ్లు దూరం అయిపోతున్నారు. కలలో కూడా ఊహించని దారుణాలను కళ్ల ముందు చూపిస్తుంది కరోనా. ఈ వైరస్ కారణంగానే ఇప్పుడు రష్మి గౌతమ్ కూడా ఒక్కరిని కోల్పోవాల్సి వచ్చింది.