తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సంగీత దర్శకుడు కొనసాగిన రమణ గోగుల అందరికీ గుర్తే ఉంటారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్, రెబర్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. వారి చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు.