దాదాపు 8 సంవత్సరాల తర్వాత 2022లో మూడు, నాలుగు నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలను విడుదల చేయబోతున్నారు..ముందుగా జనవరిలో పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న " సర్కారు వారి పాట " రాబోతున్న విషయం తెలిసిందే. మరో మూడు, నాలుగు నెలల తరువాత వెంటనే వేసవి కాలం లో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మరొక సినిమా అంటే మహేష్ బాబు 28వ సినిమా రాబోతోంది.