2020 లాక్ డౌన్ సమయం లో రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా మారి కరోనా వైరస్ అనే సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమాలో కోడలి పాత్రలో ఒక కొత్త హీరోయిన్ ను పరిచయం చేశాడు. ఆమె విజయవాడకు చెందిన అమ్మాయి పేరు దక్షి గుత్తికొండ. ఇక ఆ హీరోయిన్ హాట్ హాట్ ఫోటోలను రాంగోపాల్ వర్మ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశాడు. ఇక ఇవి చూసిన నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు..