ప్రస్తుతం కోటి నుంచి రెండున్నర కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్న త్రిష, మొదట్లో ఒక సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో చేసినందుకుగాను ఆమెకు రెమ్యూనరేషన్ కింద 500 రూపాయలు ఇచ్చారు. ఇక కీర్తి సురేష్ కూడా తనకు ఊహ తెలిసిన తర్వాత, ఫ్యాషన్ డిజైనింగ్ షోలలో పాల్గొన్నందుకు, ఆమెకు కూడా రెమ్యూనరేషన్ కింద 500 రూపాయలు ఇచ్చారు. ఇద్దరికీ మొదటి సంపాదన 500 రూపాయలు కావడం విశేషం