తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో 'వంశి' చిత్రం కృష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ లో నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నమ్రతా శిరోడ్కర్ ని తీసుకున్నారు. అయితే మొదటి చూపులోనే మహేష్ కి నమ్రత నచ్చింది.