వక్కంతం వంశీ డైరెక్షన్లో ఒక యూత్ ఫుల్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను నితిన్ చేయాలని డిసైడ్ అయినట్లు తాజా సమాచారం. ఫ్లాప్ అయిన డైరెక్టర్ కు హీరో నితిన్ లైఫ్ ఇస్తాడో లేదో చూడాలి మరి