సోషల్ మీడియాలో వాస్తవాలు ఎంత ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతాయో, అవాస్తవ ప్రచారాలు కూడా అంతే వేగంగా అల్లుకుంటాయి. అయితే ఇవి ఓ స్థాయి వరకు అయితే పర్వాలేదు, కానీ పరిమిత దాటాయి అంటే వాటి ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది.