ప్రస్తుతం రేణు దేశాయ్ చేస్తోన్న పని, పవన్ ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు. ఎందుకు రేణు దేశాయ్ ఇలా ప్రవర్తిస్తుంది ? తన సెకెండ్ ఇన్నింగ్స్ కోసం మరీ ఇలా చేయాలా ?అంటూ పవన్ ఫ్యాన్స్ తెగ ఫిల్ అయిపోతున్నారు.ఇంతకీ ఆమె చేసిన పని ఏమిటంటే.. తానూ జడ్జ్ గా వ్యవహరిస్తోన్న షోకి పవన్ కుమార్తె 'అధ్యా'ను తీసుకురావడం  కేవలం టీఆర్పి రేటింగ్ పెంచుకోవడానికే ఆ షో యాజమాన్యం అధ్యాని షోకు తీసుకువచ్చేలా చేశారు. మొత్తానికి రేణు దేశాయ్, పవన్ స్టార్ డమ్ ను వాడుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది..