రకుల్ ప్రీత్ సింగ్ ఓ హిందీ సినిమాలో కండోమ్ కంపెనీ ఎక్స్ క్యూటివ్ గా నటించబోతుంది.. ఐతే, ఈ పాత్రలో నటించే ఛాన్స్ రకుల్ కి లక్కీగా వచ్చింది. నిజానికి ఈ పాత్రను మొదట జాన్వీ కపూర్ తో లేదా అనన్య పాండేతో చేయించాలని అనుకున్నారు మేకర్స్.కానీ వాళ్ళు ఈ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. ఆ తరువాత సారా అలీ ఖాన్ ను అప్రోచ్ అయ్యారు. ఆమె కూడా నో చెప్పింది.ఆ ముగ్గురూ ముందుకు రాకపోయే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో రకుల్ ప్రీత్ సింగ్ ను ఆ పాత్ర కోసం తీసుకున్నారు.