రంగస్థలం' సినిమాలో మొదట హీరోయిన్ గా అనుకుంది 'అనుపమ పరమేశ్వరన్'నే. అంతా ఓకే, ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లే టైంలో ఆమె ప్లేస్ లోకి సమంత వచ్చి చేరింది.నిజానికి 'వకీల్ సాబ్' సినిమాలో నివేదా థామస్ పాత్ర మొదట అనుపమ పరమేశ్వరన్ దగ్గరకు వెళ్ళింది. ఏమైందో ఏమో తెలియదు గానీ, ఆ తరువాత డేట్స్ కుదరక అనుపమ ఈ సినిమాని వదులుకుంది.తెలిసి తెలియక ఆమె తన సినిమాల సెలక్షన్ తో కెరీర్ ను నాశనం చేసుకుంటుంది..