మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'సుప్రీమ్' సినిమా విడుదలై ఈ రోజు నుండి సరిగ్గా ఐదేళ్ళు అయ్యింది..ఇది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అనిల్ రవిపుడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి ధరం తేజ్, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఒక టాక్సీ డ్రైవర్ గా మరియు రాశి ఖన్నా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించకా.. వీరిద్దరూ తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారనే చెప్పాలి..