బుల్లితెర యాంకర్ రవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మాటలతో, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆయన స్టార్ మా’ ఛానల్ ‘మా టీవీ’ గా పిలువబడుతున్న రోజుల్లో ‘సంథింగ్ స్పెషల్’ అంటూ ఓ మ్యూజికల్ షో టెలికాస్ట్ అయ్యేది.