తెలుగు చిత్ర పరిశ్రమలో హన్సిక గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “దేశ ముదురు” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “హన్సిక.