తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో విజయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో విజయ్.