మంచు లక్ష్మి ఇటీవల రానా నిర్వహిస్తోన్న రానా నెంబర్ వన్ యారి సీజన్ త్రీ లో పాల్గొని రామ్ చరణ్, రానా ల గురించి తెలిపింది.రానా గురించి చెప్పాలి అంటే, రానాకు జెండర్ ఈక్వాలిటీ ఉందని, ఆడవాళ్ళు కదా!అని అది చేయవద్దు, ఇది చేయవద్దు అని ఎప్పుడూ చెప్పడు అని మంచు లక్ష్మీ పేర్కొంది. కానీ రామ్ చరణ్ మాత్రం ప్రతిసారీ చెయ్యి పట్టి లాగుతూ ఉంటాడు.అది చేయవద్దు.. ఇది చేయవద్దు.. అని అంటూ ఉంటాడు. ఇక ఉపాసన కూడా అంతే.. వారిద్దరి మధ్య ఉంటే ఇక అంతే సంగతులే..ఏం చేయనివ్వరు అంటూ మంచు లక్ష్మీ తెలిపింది..