ఇటీవల మన స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ వీరంతా కూడా రీమేక్ చిత్రాలపై ఆధారపడుతుండడం గమనార్హం..