నేటి యువత ఎక్కువగా మత్తులో తూలుతూ డ్రగ్స్ మహమ్మారికి బానిసలవుతున్నారు. ఈ నిషాలో పడి తమ భవిష్యత్తుని కోల్పోతున్నారు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా ఓవైపు డ్రగ్స్ వాడకం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.