కరోనా నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. దాంతో మహేష్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుందట. మరో రెండు నెలల్లో కరవును ఉదృతి తగ్గితే జులై నుంచి షూటింగ్ ను ప్రారంభించాలని చూస్తున్నారట చిత్రయూనిట్.