'సర్కారు వారి పాట సినిమా నుండి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ కావడం ఖాయం అంటున్నారు.ఒకవేళ ఈ సినిమా టీజర్ అప్పటిలోగా ఫినిష్ కాకపోతే, త్రివిక్రమ్ - మహేష్ సినిమా నుండి ఆ రోజు సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ పోస్టరో లేదా మరేదైనా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది..